ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగం పై ప్రెస్ స్టేట్మెంట్
Press Statements:
Date:
February 13, 2012
ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ చేసిన ప్రసంగం వాస్తవ పరిస్థితులను మరుగుపర్చేదిగాను, ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్ధతను కప్పిపెట్టేదిగా వున్నది.

