తిరుపతి-తిరుమల దేవస్థానంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న సమస్యల పరిష్కారం గురించి .....

Submitted by naveen on Sat, 2011-12-10 20:14

PDF: 
PDF
Letter_Dates: 
Fri, 2011-12-02

టిటిడి పరిధిలో దాదాపు 8వేల మంది కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రకటించిన జి.ఓ.నెం:3 ప్రకారం వేతనాలు పెంచాలని టిటిడి బోర్డు 18.07.2011 తేదీన నిర్ణయం చేసింది. ట్రాన్స్ పోర్టు విభాగంలో ఇప్పటికే జి.ఓ.నెం:3ని అమలు పరుస్తున్నారు.