ఫిబ్రవరి 28 సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీ ల రాష్ట్ర సదస్సు సంఘీబావ తీర్మానం.

Submitted by webmaster on Fri, 2012-02-17 15:29

Date: 
February 16, 2012

రాష్ట్రంలో, కేంద్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు సరళీకరణ సంస్కరణల అమలును ముమ్మరం చేస్తున్నాయి. ప్రజలమీద నిరంతరం రకరకాల భారాలు మోపుతున్నాయి.