రాష్ట్ర బడ్జెట్ 2012 - 13

Submitted by webmaster on Fri, 2012-02-17 15:41

Date: 
February 17, 2012

మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం డవలప్మెంట్ బడ్జెట్ పేరుతో ఒక డిసేప్సన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అంకెల గారడీ తప్ప ఈ బడ్జెట్ నుండి ప్రజలకు ఒరిగేది ఏమి కనపడలేదు.