హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో సిపిఐ(ఏం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎంపి పి. మధు గారు, మరికొంతమందిపై ఎమైయెం కు చెందిన యాకుత్పురా ఎమెల్యే, కార్పొరేటర్ దాడి చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది.
Press Statements:
Date:
February 20, 2012

