28 న బంద్ ను, సమ్మె నూ జయప్రదం చెయ్యండి - ప్రజానీకానికి వామపక్షాల పిలుపు.
Press Statements:
Date:
February 19, 2012
సార్వత్రిక సమ్మె నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల పై ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేసేందుకు మంచి అవకాశం దొరికింది.

