పాలస్తీనాపై ఇజ్రాయేల్ దాడిని నిరసిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..