హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో సిపిఐ(ఏం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎంపి పి. మధు గారు, మరికొంతమందిపై ఎమైయెం కు చెందిన యాకుత్పురా ఎమెల్యే, కార్పొరేటర్ దాడి చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది.
2012 పత్రికా ప్రకటనలు
|
February 20, 2012
|
February 19, 2012
సార్వత్రిక సమ్మె నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల పై ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేసేందుకు మంచి అవకాశం దొరికింది. |
|
February 17, 2012
మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం డవలప్మెంట్ బడ్జెట్ పేరుతో ఒక డిసేప్సన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అంకెల గారడీ తప్ప ఈ బడ్జెట్ నుండి ప్రజలకు ఒరిగేది ఏమి కనపడలేదు. |
February 17, 2012
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం పై సిపిఐ (ఏం) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నది. |
|
February 16, 2012
రాష్ట్రంలో, కేంద్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు సరళీకరణ సంస్కరణల అమలును ముమ్మరం చేస్తున్నాయి. ప్రజలమీద నిరంతరం రకరకాల భారాలు మోపుతున్నాయి. |
February 13, 2012
ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ చేసిన ప్రసంగం వాస్తవ పరిస్థితులను మరుగుపర్చేదిగాను, ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్ధతను కప్పిపెట్టేదిగా వున్నది. |

