తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ అయింది. హైకోర్టు విభజన తీర్పును సమీక్షించాలన్న వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనం ... విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీలోనే ఉండాలనే అంశాన్ని సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.