పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఆందోళన సందర్భంగా హింస తలెత్తిన కేసులో హార్ధిక పటేల్‌కు బెయిల్ లభించింది. రాష్ట్రానికి దూరంగా ఆరు నెలల పాటు ఉండాలనే కండీషన్‌పైన గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.