రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఏడు జిల్లాల్లోని 245 మండలాలను కరువు మండలాలుగా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం జీవో ఎంఎస్ నెం.9ను జారీ చేసింది.