2002 గుజరాత్ అల్లర్ల తర్వాత జరిగిన గుల్మార్గ్ సొసైటీ నరమేధం కేసులో దోషులుగా తేలిన 24 మందికి అహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థాని ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది.