ప్రజా ఉద్యమాలపై పోలీసుల నిర్బంధాలు, ప్రభుత్వ వైఖరి, పౌర హక్కుల పరిరక్షణ అంశంపై విజయవాడలో APCLA నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్ కు హాజరై మాట్లాడుతున్న సిపిఎం ఏపి కార్యదర్శి వి. శ్రీనివాసరావు