85 మందితో సిపిఎం కేంద్ర కమిటీ

1. సీతారాం ఏచూరి
2. ప్రకాశ్‌ కరత్‌
3. మాణిక్‌ సర్కార్‌
4. పినరయి విజయన్‌
5. బి.వి రాఘవులు
6. బందాకరత్‌ (మహిళ)
7. కొడియేరి బాలకష్ణన్‌
8. ఎం.ఎ బేబి
9. సూర్యకాంత మిశ్రా
10. మహమ్మద్‌ సలీం
11. సుభాషిణి అలీ (మహిళ)
12. జి.రామకష్ణన్‌
13. తపన్‌సేన్‌
14. నీలోత్పల్‌ బసు
15. వి.శ్రీనివాసరావు
16. ఎం.ఎ.గఫూర్‌
17. సుప్రకాశ్‌ తాలూక్దార్‌
18. ఇప్ఫాకర్‌ రెహ్మాన్‌ (కొత్త)
19. లాలన్‌ చౌదరి (కొత్త)
20. అవదేశ్‌ కుమార్‌
21. కె.ఎం. తివారి
22. అరుణ్‌ మెహతా
23, సురేందర్‌ మాలిక్‌
24. ఓంకార్‌ షాద్‌
25, మహమ్మద్‌ యూసఫ్‌ తరిగామి
26. ప్రకాశ్‌ విప్లవి (కొత్త)
27. యు.బసవరాజ్‌ (కొత్త)
28. ఎ.విజయ రాఘవన్‌
29. పి.కె శ్రీమతి (మహిళ)
30, ఇ.పి జయరాజన్‌
31. టి.ఎం థామస్‌ హైజాక్‌
32. కె.కె శైలజ (మహిళ)
33. ఎ కె బాలన్‌
34. ఎలమరం కరీమ్‌
35. కె. రాధాకష్ణన్‌
36. ఎం.వి.గోవిందన్‌ మాస్టర్‌
37. కె.ఎన్‌. బాలగోపాలన్‌ (కొత్త)
38. పి.రాజీవ్‌ (కొత్త)
39. పి.సతీదేవి (మహిళ) (కొత్త)
40. సి.ఎస్‌.సుజాత (మహిళ) (కొత్త)
41. జస్వీందర్‌ సింగ్‌
42. ఉదరు నార్కర్‌ (కొత్త)
43. జె.పి గావిట్‌
44. ఆలీ కిషోర్‌ పట్నాయక్‌
45. సుఖ్విందర్‌ సింగ్‌ షెఖాన్‌
46. అమ్రా రామ్‌
47. కె.బాలకష్ణన్‌
48, యు.వాసుకి (మహిళ)
49. పి.సంపత్‌
50. పి.షణ్ముగం (కొత్త)
51. తమ్మినేని వీరభద్రం
52. చెరుపల్లి సీతారాములు
53, జి.నాగయ్య
54. జితేంద్ర చౌదరి
55. అఘోర్‌ దేవ్‌ బర్మన్‌
56. రమా దాస్‌ (మహిళ)
57. తపన్‌ చక్రవర్తి
58. నారాయణ్‌కర్‌ (కొత్త)
59. హీరాలాల్‌ యాదవ్‌
60. రామచంద్ర దోమ్‌
61. శ్రీదీప్‌ భట్టాచార్య
62. అమియ పాత్రా
63. రాబిన్‌ దేవ్‌
64. సుజన్‌ చక్రవర్తి
65. అబ్బాస్‌ రారు చౌదరి
66. రేఖా గో స్వామి (మహిళ)
67. అంజు కర్‌ (మహిళ)
68. షామిక్‌ లాహిరి (కొత్త)
69. సుమిత్‌ దే (కొత్త)
70. దెబ్లినా హెంబ్రాం (మహిళ) (కొత్త)
71. అశోక్‌ ధావలే
72. జోగేంద్ర శర్మ
73. కె.హేమలత (మహిళ)
74. రాజేంద్ర శర్మ
75. స్వదేశ్‌ దేవ్‌ రారు
76. ఎస్‌.పుణ్యవతి (మహిళ)
77. మురళీధరన్‌
78. అరుణ్‌ కుమార్‌
79. విజూ కష్ణన్‌
80. మరియం ధావలే (మహిళ)
81. ఎ.ఆర్‌. సింధు (మహిళ)
82. బి. వెంకట్‌ (కొత్త)
83. ఆర్‌. కరుమలయన్‌ (కొత్త)
84. కె ఎన్‌ ఉమేష్‌ (కొత్త)
85. తరువాత వెల్లడిస్తారు.
కేంద్ర కమిటీ శాశ్వత ఆహ్వానితులు
1. రాజేంద్ర సింగ్‌ నేగి
2. సంజయ్ పరాటే

కేంద్రకమిటీ ప్రత్యేక ఆహ్వానితులు
1. ఎస్‌ రామచంద్రన్‌ పిళ్లై
2. బిమన్‌ బసు
3. హన్నన్‌ మొల్లా

                                          

 17 మందితో సిపిఎం పొలిట్‌ బ్యూరో

ఐదు రోజుల పాటు జరిగిన సిపిఎం అఖిల భారత మహాసభ ఆఖరి రోజైన ఆదివారం కొత్త కేంద్ర కమిటీ ఎన్నికైంది. 17 మందితో కూడిన పొలిట్‌ బ్యూరోని ఎన్నుకున్నారు. సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, బిమన్‌ బసు, హన్నన్‌ మొల్లా పొలిట్‌ బ్యూరో సభ్యులుగా రిలీవయ్యారు. వారి స్థానంలో రామచంద్ర దోమ్‌, ఎ విజయ రాఘవన్‌, అశోక్‌ ధావలే కొత్తగా ఎన్నికయ్యారు.