
CPI(M) AP State Committee <[email protected]>
3:23 PM (2 minutes ago)
to 10, CH, Chinni, Sneha, SK, AIR, Air, AJAY, Lakshmi, Chalapathi, Anand, Ravindar, Jagadesh, VM, Andhra, Andhra, Govind, T.Rakesh, Social, P, Surendra, NTV, Narendra, PTI, Suma, Eswar, ChN, Andhra, Bharath, K, Somasekhar, Somasekhar, Venkatreddy, Subhash, bujjibabu, Gopikishore, Sridhar, B, GVS, Ramana, ameen, Ameer, Gopi, Varaprasad, Vijaya, Mahesh, Kiran, M.Srikanth, Madhu, Sunil, Ganesh, Guru, Indian, K.Parda, Mukkanti, Kasanagottu, Khaisar, TV, kranthi, Sannapaneni, Narayanarao, No, PMR, Andhra, Anand, P, Sivaji, TV, Priudvi, Professor, Indian, R, The, Ravichand, Raghavendra, B, PV, Saradhi, Amaraiah, Punnam, Murty, Pawan, Eenadu, Lakkireddy, Srinivas, K, K, Suresh, Appaji, GVR, Nagaraja, Samadhani, Samadhani, VV, V6, Nagesh, Rantnakar, Visalandra, Kanchala, PURNA, Mindela, muralivjanews, Mahaan, isr, Kranthi, Ramesh, srinivas, Ytv, p.narendrasrinivas, ravidc369, JOURNALIST, Naagasrineevaas, kseenadu, B.Tulasidas, Rajagopal, Prakampana, Uma, surya, VenkateshWarlu, vaarthavja, sreekanth, D, vijayavadacityvaarttha, roopanivja, shiva, sankarbattiprolu, Madhav, apparao, VENKATESWARA, krishna, RAVI, VINAY, vijay, zieman1964, eenaduvja, Ch, ravi, veera, Raju, sankar, ravicpim2010, Vikram, murali2media, Raghavendra, syamala.bolla, pothuraju, vijay, disignervja7799, Prudhviraj, nethajimphil, news
ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి
వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
విజయవాడ,
తేది : 03 నవంబర్, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు అనుమతులు రద్దు చేయాలని కోరుతూ..
అయ్యా,
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల దగ్గర యురేనియం తవ్వకాలకు 68 బోర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నిర్ణయం వలన చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న పరిసర 12 గ్రామాల నుంచి ప్రజలు పార్టీలకతీతంగా జెఎసి ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నాను.
యురేనియం వలన కలిగిన నష్టం అపారమని ప్రపంచ ప్రమాద ఘటనలు అనుభవాలుగా ఉన్నాయి. యురేనియం తవ్వకాలు చేపడితే కాలుష్యంతో ప్రజలు తీవ్ర అనారోగ్యంకు గురవుతారు. పచ్చనిపొలాలు బీడు వారుతాయి. హంద్రీనీవా కాలువల ద్వారా వ్యవసాయం చేసుకుంటున్న రైతుల జీవితాలు అంధకారమవుతాయి. యురేనియం మైనింగ్ వలన చెరువులు, కాలువలు, త్రాగునీరు కలుషితమవుతుంది. ఆ ప్రాంత భావితరాల ప్రజలు కూడా ఈ యురేనియం ప్రభావం వలన నష్టపోతారు. ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే ఉత్పాదం అనూహ్యాంగా ఉంటుంది.
స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో తవ్వకాల అనుమతులు రద్దు చేయాలి. కేంద్రప్రభుత్వంలో భాగస్వాములైన మీరు కేంద్రంతో సంప్రదించి వెంటనే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org