కోటవుట్ల మండలం కైలాసపట్నం బాణసంచా క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్ లో పరామర్శించి వారికి వస్త్రాలు అందజేస్తున్న సిపిఎం బృందం...