ప్రసార/ప్రచురణ కొరకు:
లాయర్ విజయ మోహనరెడ్డి మృతి పట్ల సిపిఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు సంతాపం.
నెల్లూరులో ఐలు నాయకులు, న్యాయవాది అయిన యర్రంరెడ్డి విజయ మోహనరెడ్డి ఆకస్మిక మరణం దిగ్బ్రాంతికి గురి చేసిందని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు సంతాపం ప్రకటించారు. ఆయన తనతో లా చదివే రోజుల నుండి స్నేహంగా వుండే వారని, పార్టీ ప్రజా ఉద్యమాలకు ఎంతో అండగా వుండే వారని కొనియాడారు. వారి మృతికి జోహార్లు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
-జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి
