ప్రచురణార్థం/ ప్రసారార్థం/ ఫర్ స్క్రోలింగ్ :
జర్నలిస్టు పూర్ణచంద్ర రావు మృతికి సిపిఐ(యం) సంతాపం
ఏబీఎన్ పూర్ణ గా పరిచయం అయిన సీనియర్ జర్నలిస్ట్ కేశంనేని పూర్ణచందర్రావు హఠాన్మరణం దిగ్బ్రాంతికి గురిచేసిందని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
అనేక సందర్భాలలో ప్రజా సమస్యలపై చర్చించే సమయంలో తమ కార్యాలయానికి వచ్చేవారని, అనేక అంశాలను అడిగి తెలుసుకునేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఎంతో చురుకుగా మంచి జర్నలిస్టుగా పేరు ఉన్న పూర్ణచంద్రరావు చిన్న వయసులోనే మరణించడం బాధాకరం అన్నారు. వారి మతికి ప్రగాడ సంతాపాన్ని తెలిచేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
-జె.జయరాం
ఆఫీసు కార్యదర్శి
