విశాఖ ఉక్కు ప్రమాదంపై సీపీఐ (యం) దిగ్భ్రాంతి

విశాఖ ఉక్కు  ప్రమాదంపై సీపీఐ (యం) దిగ్భ్రాంతి 
కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
ప్రమాద కారణాలపై పూర్తి విచారణ జరిపించాలి
చని పోయిన వారి కుటుంబాలకు  కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి
ప్రమాద బాధితులకు 50 లక్షలు చెల్లించాలి