Scrolling /ప్రచురణార్ధం / ప్రసారార్ధం :
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సిపిఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలతో సరిపెట్టకుండా ఆదివాసీ రాజ్యంగా హక్కుల పరిరక్షణ కోసం తక్షణం చర్యలు తీసుకొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని శ్రీనివాసరావు కోరారు.
-జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి
