భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 23 ఫిబ్రవరి, 2025.
నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు
ఎపిపిఎస్‌సిపై రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరి
- సిపిఐ(యం) ఖండన
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల విషయంలో అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికైనా వారితో చర్చించి వారు లేవనెత్తిన రోస్టర్ సమస్యను పరిష్కరించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.