2011 పత్రికా ప్రకటనలు

December 29, 2011

తొలితరం కమ్యూనిస్ట్ నాయకులు, మార్క్సిస్ట్ పార్టీ సభ్యులు కామ్రేడ్ గడ్డిపాటి కోటేశ్వరరావు మరణం పట్ల సిపిఎం తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నది.

December 27, 2011

I wish to bring to your kind notice a reasonable desire of a number of candidates for the recruitment of Group-I and Group-II Services in the matter of relaxation of age criteria.

December 26, 2011

రాష్ట్రంలో నెలకొన్న కరువు, విద్యుత్ తదితర ప్రజాసమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.

December 26, 2011

రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అయోమయంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మళ్ళించి ప్రభుత్వం చాపకింద నీరులాగా ఒక్కొక్కటిగా భారాలు వేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి వి రాఘవులు విమర్శించారు.

December 23, 2011

హేతువాద నేపధ్యం గల కుటుంబంలోంచి వచ్చిన మహారథి ప్రజాస్వామిక ప్రగతిశీల భావాలతో తెలుగు ప్రజలకు బహుముఖ సీవలందించారు

December 21, 2011

రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను శాఖల వారిగా కేటా యిస్తున్నందున నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.

December 25, 2011

రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అయోమయంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మళ్ళించి ప్రభుత్వం చాపకింద నీరులాగా ఒక్కొక్కటిగా భారాలు వేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి బి వి రాఘవులు విమర్శించారు.

December 13, 2010

రైతాంగ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబుతో పాటు, జూలకంటి రంగారెడ్డి, గుండా మల్లేష్ మొదలగు తెలుగుదశం _ వామపక్ష శాసనసభ్యులను అరెస్టు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) త్రీవంగా నిరసిస్తున్నది.

December 13, 2010

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వరద బాధిత ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది.

December 12, 2010

హెచ్.ఎం.టి.వి. న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై భజరంగ్దళ్ కార్యకర్తల దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఖండిస్తున్నది.

న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన కథనాలపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆఫీస్ పై దాడికి పూనుకోవడం గర్హనీయం. పత్రికా స్వేచ్ఛకు భంగం కల్గించే విధంగా మతత్వవాదులు దాడులకు పూనుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

October 12, 2010

ఈ రోజు హైదరాబాదులోని ఎంబి భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం పాటూరు రామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవులు మాట్లాడారు. తీసుకున్న అప్పులు చెల్లించాలంటూ సూక్ష్మ రుణ సంస్థలు ప్రజలపై ఒత్తిడి తీసుకొ చ్చి దాడులు, దౌర్జన్యాలకు పూనుకోవడం వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 ఆత్మహత్యలు చేసుకున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. ఇవి ఆత్మహత్యలు కావని.... సూక్ష్మ రుణ సంస్థలు చేస్తున్న 'మైక్రో హత్యలని` అభివర్ణించారు. ప్రజల్ని ఈ విధంగా త్మహత్యలకు పురికొల్పుతున్న సూక్ష్మ రుణ సంస్థలపై మర్డర్ కేసులు బనాయించాలని డిమాండ్ చేసారు.