చింతూరు మండలంలో బాలిక కారం సంధ్య మృతిచెందడం విచారకరం. పోలవరం విలీన మండలాల్లో తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి.