శాసన సభకు ఉన్న శాసనాధికార హక్కును ఉల్లంఘించింది రాష్ట్ర ప్రభుత్వమే. వివాదాన్ని కొనసాగించకుండా హైకోర్టు తీర్పును గౌరవించాలి. ` సిపిఐ(ఎం) విజ్ఞప్తి.