రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలతో బిజెపి రాజకీయ క్రీడ టిడిపి, వైసిపిలు ప్రాంతీయ పార్టీల ప్రధాన లక్షణాన్ని కోల్పోయాయి బిజెపి గూటి చిలకలా జనసేన ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యకర్తల సమావేశంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు