సిపిఐ(ఎం) నుండి బాలకాశి బహిష్కరణ

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 డిసెంబర్‌, 2023.

 

సిపిఐ(ఎం) నుండి బాలకాశి బహిష్కరణ

      

సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఇటీవల వరకు వున్న ఎం. బాలకాశి ని అవినీతి, ఆర్థిక అరాచకత్వం, కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నంగా విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడినందున పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరించడమైనది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి