భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 20 జూలై, 2024.
ప్రముఖ కవి అడిగోపుల వెంకటరత్నం మృతిపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం
తెలియజేస్తున్నది. 5 దశాబ్దాలుగా సాహిత్యరంగంలో ఆయన సేవలు మరువరానివి.
కావలి జవహర్‌భారతిలో కళాశాల విద్యనభ్యసించినప్పటి నుండి చివరి వరకు ప్రతి
సామాజిక సందర్భాల్లో, సంక్షోభాలలో కవిత్వంతో ప్రజలను చైతన్యపరిచారు. ఆయన
మృతి సాహితీ రంగానికి తీరనిలోటు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని
తెలుపుతున్నాను.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి