పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో హంద్రీనీవా కాలువ వెడల్పుకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కర్నూలు లో కలిసిన సిపిఎం నాయకులు.