అమెరికా, ఇజ్రాయెల్ యుద్దోన్మాదాన్ని ఖండించాలని... ప్రపంచ శాంతి వర్ధిల్లాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం.