August

వయనాడ్‌ ప్రజలకు అండగా నిలుద్దాం. -సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 ఆగష్టు, 2024.

 

వయనాడ్‌ ప్రజలకు అండగా నిలుద్దాం.

-సిపిఐ(యం)

 

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 300 మందికి పైగా మృత్యువాతపడ్డారు. వందలాదిమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది జాడ కానరావడం లేదు. బాధిత ప్రజలకు జరిగిన నష్టం పూడ్చలేనిది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంత సహాయ సహకారాలు అందిచినప్పటికీ యావత్‌ భారత ప్రజానీకం అండగా నిలవాల్సిన సమయమిది.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సిపిఐ(యం) నాయకుల అక్రమ అరెస్టులకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 01 ఆగష్టు, 2024.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 

సిపిఐ(యం) నాయకుల అక్రమ అరెస్టులకు ఖండన

 

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చిన సందర్భంగా పెనుకొండ, మడకశిర ప్రాంతాల్లో సిపిఐ(యం) నాయకులను, ప్రజాసంఘాల ముఖ్య కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నది. 

Pages

Subscribe to RSS - August