January

తిరుపతిలో 'రైతు జీవితం' షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరణ

 

 తిరుపతి సి.పి.యం.ఆఫీసు నందు 'రైతు జీవితం' షార్ట్ ఫిలిమ్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, యండపల్లి శ్రీనివాసరెడ్డి (MLC) , ఆర్పీఐ నాయకులు అంజయ్య తదితరలు

రాష్ర్టంలో ద‌ళితుల‌కు క‌రువైన ర‌క్ష‌ణ‌

రాష్ర్టంలో ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని సిపిఎం రాష్ట్ర‌కార్య‌ద‌ర్శి పి. మ‌ధు అన్నారు. తిరుప‌తి జిల్లా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  టిడిపి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాతే ద‌ళితుల‌పై దాడులు పెరిగాయి. దేవ‌ర‌ప‌ల్లి, గ‌ర‌గ‌ప‌ర్రు, మ‌హాభార‌తం, నేడు గొటి్ట‌పాడు .ద‌ళితులకు ప్ర‌భుత్వం ఇచ్చిన భూములు తిరిగివ్వాల‌ని, ఇచ్చిన అప్పులు తిరిగి క‌ట్టాల‌ని ఒత్తిడి.వ‌రుస సాంఘీక బ‌హిష్క‌ర‌ణ‌లు, అత్యాచాలు విశాఖ జిల్లాలో ఓ ద‌ళిత మ‌హిళ‌పై దౌర్జ‌న్యంచేసి, వివ‌స్ర్త‌ను చేశారు.

Pages

Subscribe to RSS - January