January

పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా "అప్పుల రాజధాని కాదు ప్రజా రాజధాని కావాలి" అనే నినాదంతో తాడేపల్లి నుండి ప్రారంభమైన పతాక యాత్ర..

పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా సెకితో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని నంద్యాల నుంచి ప్రారంభమవుతున్న పతాక యాత్ర

పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కూనవరం మండలం బొజ్జరాయి గూడెం నుండి ప్రారంభమైన పతాక యాత్ర

పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణకు విశాఖ పట్నం నుంచి ప్రారంభమైన పతాక యాత్ర..

భక్తులకు భద్రత కల్పించడంలో విఫలం ప్రయాగరాజ్‌ ఘటనపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జనవరి, 2025.

 

భక్తులకు భద్రత కల్పించడంలో విఫలం

ప్రయాగరాజ్‌ ఘటనపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా తొక్కిసలాటలో 20 మంది మృతిచెందడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ ఘటనలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడిన భక్తులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది.

1/70పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి - సిపిఎం డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జనవరి, 2025.

 

1/70పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి

సిపిఎం డిమాండ్‌

ఎన్‌టిఆర్‌ వైద్య సేవలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రల (వైద్య మిత్ర) సమస్యలు పరిష్కరించాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 28 జనవరి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : ఎన్‌టిఆర్‌ వైద్య సేవలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రల (వైద్య మిత్ర) సమస్యలు పరిష్కరించాలని కోరుతూ..

అయ్యా!

గణతంత్ర దినోత్సవం రోజున దళిత ఉద్యమ నాయకులపై పోలీసుల నిర్బంధానికి ఖండన..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 జనవరి, 2025.

 

గణతంత్ర దినోత్సవం రోజున దళిత ఉద్యమ నాయకులపై 

పోలీసుల నిర్బంధానికి ఖండన..

అంబేద్కర్‌ కి నివాళులర్పించి రాజ్యాంగ పీఠిక చదువుతామంటే పర్మిషన్‌ లేదని నిర్భంధించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రిని గృహ నిర్భంధంలో పెట్టారు. నగర నాయకులు నటరాజ్‌, క్రాంతిబాబులను అరెస్టు చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రాష్ట్ర మహాసభల సందర్భంగా 5 పతాక యాత్రలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 జనవరి, 2025.

 

రాష్ట్ర మహాసభల సందర్భంగా 5 పతాక యాత్రలు

సిపిఐ(యం) రాష్ట్ర 27వ మహాసభల సందర్భంగా ప్రజలెదుర్కొంటున్న 5 ప్రధాన సమస్యలపై ఐదుచోట్ల నుండి పతాక యాత్రలు ప్రారంభమై జనవరి 31 రాత్రికి నెల్లూరుకు చేరుకుంటాయి. ఫిబ్రవరి 1,2,3 తేదీలలో 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో సీతారాం ఏచూరి నగర్‌లో జరుగుతాయి.

Pages

Subscribe to RSS - January