(ఈరోజు (1 సెప్టెంబర్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
అమెరికా టారిఫ్‌లను ఎదుర్కోవాలి
బహుళధృవ ప్రపంచాన్ని బలపరచాలి
దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్న అమెరికా
జనసేనకు సిద్ధాంతమేదీ లేదు
5న రైతుల ఆందోళనను బలపరుస్తున్నాం
విశాఖ స్టీలుప్లాంటు అమ్మకంపై కూటమి సమాధానం చెప్పాలి
పోలవరం నిర్వాసితుల కష్టాలు పట్టడం లేదు