(ఈరోజు (10 జూలై, 2024) సిపిఐ(యం) ప్రెస్‌మీట్ విజయవాడలో జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
ప్రజలపై భారాలు ఉంచుతారా ? రద్దు చేస్తారా ?
విద్యుత్ శ్వేతపత్రంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్న
విజయవాడ,
తేది : 02 జూలై, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్ వాహనాల ద్వారా రేషన్ సరఫరా
కొనసాగించాలని కోరుతూ...
అయ్యా!
రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు పార్వతిపురం మన్యం జిల్లాలలోని ఏజెన్సీ
ప్రాంతాలలో ఇప్పటివరకు మొబైల్ వాహనాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ
చేస్తున్నారు. రాష్ట్ర గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి సంధ్యారాణి గారు ఇటీవల