December

మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య 103వ జ‌యంతి సంద‌ర్భంగా

భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుల్లో ఒకరైన కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య రేపల్లె మండం తూర్పుపాలెంలోని భూస్వామ్య కుటుంబంలో 1914 డిసెంబరు 14న జన్మించారు. తల్లిదండ్రలు చారుమతి, అప్పయ్య. భార్య జగదాంబ. కొద్దికాం సాంప్రదాయ బద్దమైన విద్యనభ్యసించారు. అనంతరం ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో చదివారు. బందరు నోబుల్‌ కళాశాలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. 1930లో దేశస్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన తరంతో ఆయన కలిసిమెసి పనిచేసి అనుభవాు పంచుకున్నారు.

బిఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల‌కు సిపిఎం రాష్ర్ట కార్య‌ద‌ర్శి పి. మ‌ధుగారు మ‌ద్ద‌తు

  తిరుప‌తిలో బిఎస్ ఎన్ ఎల్ పెండింగ్‌లో ఉన్న 2పిఆర్‌సిని విడుద‌ల చేయాల‌ని బిఎస్ ఎన్ఎల్  ఉద్యోగులు చేస్తున్న నిర‌స‌న‌కు మ‌ద్ద‌తు తెలియ‌జేశారు. 2000 సంవత్స‌రం నుంచి బిఎస్ఎన్ఎల్ షేర్్స‌    అమ్మ‌డాన్ని వ్య‌తిరేకించాము. నాడు యుపిఎ వెన‌క్కిత‌గ్గింది. కానీ నేడు దేశ భ‌క్తుల‌మ‌ని చెప్పుకుంటూ  ప్ర‌భుత్వ రంగాల‌న్నీ కూడా పూర్తిగా నిర్వీర్యంచేస్తున్న‌ది. ఒక‌ప్పుడు టెలికాం, రైల్వే, విద్యుత్‌, ఆర్‌టిసి ప్ర‌భుత్వ ఆధీనంలో ఉండేవి కానీ  బిజెపి, టిడిపి కుట్ర‌ప‌న్ని మ‌రీ ఇలాంటి చ‌ర్య‌ల‌కు పూనుకుంది. గ్లోబ‌లైజేష‌న్ ప‌ర్య‌వ‌సానం నేడు ప్ర‌యివేటీక‌ర‌ణ విజృంభించి. ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్న‌ది. 

నిర్వసితుల సమస్యలు పరిష్కరించాలి

పోలవరం ప్రాజెక్ట్ కు  ఒక న్యాయం, గండికోట ప్రాజెక్ట్ కు మరొక న్యాయమా అని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. గండికోట ప్రాజెక్ట్  కూడా పోలవరం ప్రాజెక్ట్  మాదిరే ఆంధ్రప్రదేశ్‌లో ఉందని , ఇది ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. కడప జిల్లా కొండాపురం మండలం చౌటపల్లె గ్రామస్థులు, గండికోటనిర్వాసితులు మూడు రోజులుగా చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా ఆందోళన కొనసాగింది. ముంపునకఁ గురైన గ్రామాలకఁ చెందిన ప్రజలతో ధర్నా వద్ద మధు మట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల అడిగి తెలుసుకు న్నారు.

Pages

Subscribe to RSS - December