February

1/70పై ఏజెన్సీ బంద్‌కు సిపిఐ(యం) మద్ధతు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 10 ఫిబ్రవరి, 2025.

 

1/70పై  ఏజెన్సీ బంద్‌కు సిపిఐ(యం) మద్ధతు

ప్రత్యేక హోదా డిమాండ్‌ను పునరుద్ధరించండి పక్కన పెట్టడం పెద్దతప్పు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు పోరాటం తాము అండగా ఉంటాం ప్రజల ఆదాయాలు పెంచాలి కార్పొరేట్లకు వనరులను అప్పగించొద్దు

ప్రత్యేక హోదా డిమాండ్‌ను పునరుద్ధరించండి
పక్కన పెట్టడం పెద్దతప్పు
కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు పోరాటం
తాము అండగా ఉంటాం
ప్రజల ఆదాయాలు పెంచాలి
కార్పొరేట్లకు వనరులను అప్పగించొద్దు
సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు
రాష్ట్ర మహాసభ నిర్ణయాలు వెల్లడి
 

1/70పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని కోరుతూ...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 04 ఫిబ్రవరి, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : 1/70పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని కోరుతూ...
అయ్యా!

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చెయ్యి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
 నెల్లూరు,
తేది : 01 ఫిబ్రవరి, 2025.

రేణిగుంట కరకంబాడి ఎర్రగుట్టపై పేదలపై లాఠీచార్జి , అరెస్టులకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

తేది : 27 ఫిబ్రవరి, 2024.

 

రేణిగుంట కరకంబాడి ఎర్రగుట్టపై గుడిసెలు వేసుకుని జీవిస్తున్న 5వేల మంది పేదలపై లాఠీచార్జి చేసి గుడిసెలను తొలగించడాన్ని, అరెస్టులను  సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిరచింది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నది.

తిరుపతిలో జగనన్న ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం పట్టదారులను అరెస్టుకు ఖండన.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

తేది : 26 ఫిబ్రవరి, 2024.

 

తిరుపతిలో జగనన్న ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ఆందోళన చేస్తున్న పట్టదారులను అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, పట్టాదారులకు తుడా క్వార్టర్స్‌ పరిధిలోనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నది.

విజయవాడ నగర అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యం... జన శంఖారావంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు..

ఈ 22నెల నుండి ప్రారంభమైన పాదయాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగింది.  విజయవాడ నగర అభివృద్ధి అంతా కమ్యూనిస్టుల ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడే జరిగింది. గత కొన్నేళ్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు నగర అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశాయి. నగర అభివృద్ధి కోసం, నగర ప్రజల సంక్షేమం కోసం సిపిఎం ఆధ్వర్యంలో జన శంఖారావం పాదయాత్ర జరుగుతోంది. ఈ పాదయాత్రలో వివిధ తరగతుల ప్రజలు మమేకమై తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులకే పట్టం కడతామని  అంటున్నారు. 

Pages

Subscribe to RSS - February