ఈరోజు 02 ఫిబ్రవరి, 2026 సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ (విజయవాడలో) జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.
- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై
మార్చి 24న సిపిఎం ఛలో ఢిల్లీ
మార్చి 9 నుండి 20 వరకూ దేశవ్యాప్త ప్రచారం
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
బడ్జెట్ మోసం, లెక్కల గారడీ
చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తమ ప్రభావంతో ఎపికి నిధులు తేవాలి
ఈ కేటాయింపుýతో పోలవరం పూర్తికి దశాబ్దాలు పడుతుంది