April

వాకపల్లి బాధిత మహిళలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి దర్యాప్తు జరపని అధికారులపై చర్యలు తీసుకోవాలి

బిజెపియేతర రాష్ట్రాలపై మోడీ వ్యాఖ్యలు అర్ధరహితం - ముఖ్యమంత్రి మౌనం వీడాలి - సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

మేధో సంపత్తి

మనిషి-తన సృజనాత్మకత, తెలివి, విజ్ఞానంతో తన చుట్టూ వున్న ప్రపంచాన్ని మార్చుకుంటూ సామాజిక ఉత్పత్తిలో ముందుకొచ్చాడు. ఆ మేధో సంపత్తి ఆధునిక సమాజ అభివృద్ధిలో కీలకమైనది. సాధారణంగా మేధో సంపత్తి అనేది ఇతరులు అనధికారికంగా ఉపయోగించకుండా చట్టం రక్షించే మానవ మేధస్సు నుంచి ఆవిష్కృతమైన ఉత్పత్తి. యాజమాన్యాలు స్వాభావికంగా మేధో సంపత్తిపై గుత్తాధిపత్యాన్ని ఏర్పరచుకుంటాయి. 'మానవ ఉత్పాదనలలో అత్యుత్తమమైనది-జ్ఞానం, ఆలోచన. వాటిని సమాజానికి స్వచ్ఛందంగా అందివ్వాలి. ఇవి గాలి వలె ఉచితం' అంటాడు యుఎస్‌ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ బ్రాండీస్‌. మేధో సంపత్తి ఏ ఒక్కరిదో కాదు...అందరిదీ. విజ్ఞానం మానవాళి ఉమ్మడి సొత్తు.

పోలవరాన్ని ప్రశ్నార్థకం చేస్తే ఊరుకునేది లేదు.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డ సిపిఎం

Pages

Subscribe to RSS - April