(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 12 మే, 2025.
శ్రీయుత కొణిదెల పవన్‌కళ్యాణ్ గారికి,
గౌరవ ఉప ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : తిరుపతి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రజలను, పంటలను ఏనుగుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ...
అయ్యా!