2023

ఓడినా గట్టిగా పోరాడిన ఇండియన్ క్రికెట్ టీమ్ కు అభినందనలు..

ఓడినా గట్టిగా పోరాడిన ఇండియన్ క్రికెట్ టీమ్ కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. క్రికెట్ కు సైతం మతం రంగు పులిమి రాజకీయం చేసిన మోడీ ఈ ఓటమికి సిగ్గు పడాలి.. రాజకీయ పెత్తనం లేకుండా, బెట్టింగుల జూదం ఆపేస్తే ఇండియా సునాయాసంగా గెలుస్తుంది. అటువంటి టాలెంట్ ఇండియన్ క్రికెటర్ లలో వుంది. కేంద్ర ప్రభుత్వ క్రీడా జూదం దాన్ని నాశనం చేస్తున్నదని అన్నారు.
- జె. జయరాం
ఆఫీసు కార్యదర్శి

కా॥ ఎన్‌. శంకరయ్య మృతికి నివాళులు

ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,

తేది : 16 నవంబర్‌, 2023.

 

కా॥ ఎన్‌. శంకరయ్య మృతికి నివాళులు

 

స్వాతంత్య్రయోధులు, సిపిఐ(యం) వ్యవస్థాపక సభ్యులు ఎన్‌.శంకరయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో నివాళి కార్యక్రమం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జె.జయరాం అధ్యక్షతన జరిగింది. ముందుగా శంకరయ్య చిత్రపటానికి వి.శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా అందరూ ఒక నిమిషం మౌనం పాటించారు.

కామ్రేడ్‌ బాసుదేవ్‌ ఆచార్యకు నివాళులు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 14 నవంబర్‌, 2023.

 

కామ్రేడ్‌ బాసుదేవ్‌ ఆచార్యకు నివాళులు

కుల గణన సదస్సులకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

విజయవాడ,

 తేది : 14 నవంబర్‌, 2023.

శ్రీయుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి,  

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం : కుల గణన సదస్సులకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలి

అయ్యా!

ప్రజా ప్రణాళికను, ప్రజలకు వివరిస్తాం.. 15న ప్రజారక్షణ భేరి సభను జయప్రదం చేయండి

స్వతంత్ర పునాది పెంచుకుంటాం
వైసిపి, టిడిపి, జనసేనలు బిజెపి విష కౌగిలినుండి బయటపడాలి
ప్రజా ప్రణాళికను, ప్రజలకు వివరిస్తాం
15న ప్రజారక్షణ భేరి సభను జయప్రదం చేయండి
సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి

చంద్రమోహన్‌ మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 నవంబర్‌, 2023.

 

చంద్రమోహన్‌ మృతికి సంతాపం

 

ప్రముఖ నటుడు చంద్ర మోహన్‌ మృతి పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా 932 చిత్రాలలో నటించి నంది, ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర రంగానికి తీరానిలోటన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

 

(జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి

బిజెపితో మూడు ప్రాంతీయ పార్టీల మ్యాచ్‌ ఫిక్సింగ్‌

బిజెపితో మూడు ప్రాంతీయ పార్టీల మ్యాచ్‌ ఫిక్సింగ్‌

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

కరువుపై సిఎం ప్రకటన హాస్యాస్పదం

15న ప్రజారక్షణ భేరిని జయప్రదం చేయాలి

వైసిపి సాధికారత నేతి బీరకాయ 

దళితులు, గిరిజనుల భూములు లాక్కుంటూ సామాజిక సంహరిస్తోంది.

తెలంగాణా ఎన్నికల్లో టిడిపి వైఖరి స్పష్టం చేయాలి.

 

Pages

Subscribe to RSS - 2023