April

షర్మిల అరెస్టుకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 ఏప్రిల్‌, 2025.

 

షర్మిల అరెస్టుకు ఖండన

 

సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనలో గోడకూలి 8మంది భక్తులు మరణించడం పట్ల సిపిఐ(యం) దిగ్భ్రాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 ఏప్రిల్‌, 2025.

 

విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో ఈ రోజు జరిగిన చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనలో గోడకూలి 8మంది భక్తులు మరణించడం పట్ల సిపిఐ(యం) దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. వారికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తున్నది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నది.

పేదల ఇళ్ల కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి సిఎం చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి

ఈరోజు (28 ఏప్రిల్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

పేదల ఇళ్ల కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి

సిఎం చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి

ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన

ఉండిలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలి

కోర్టు స్టే ఉన్న ఇళ్లనూ కూల్చివేశారు

ఎమ్మెల్యే తానే ఇళ్లు కూల్చమన్నానని చెప్పడం అన్యాయం

 

రాజధాని నిర్మాణానికి ప్రధాని అప్పు స్థానంలో గ్రాంటు ప్రకటించాలి విభజన చట్టం అమలుపై స్పందించాలి. - సిపిఎం డిమాండ్‌

(ఈరోజు (27 ఏప్రిల్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

గిరిజన స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 22 ఏప్రిల్‌, 2025.

గిరిజన స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి

జి.వో.నెం.3పై ప్రత్యేక ఆర్డినెన్సు తీసుకువచ్చి గిరిజన స్పెషల్‌ డిఎస్సీకి కూడా వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. మెగా డిఎస్సీ పూర్తయ్యాక జివో నెం.3 పై ఆలోచిస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పడం ఆదివాసీ యువతను నిరాశకు గురిచేసింది.

ఉర్సా కంపెనీకి కేటాయించిన భూ వివరాలను బయటపెట్టాలి... మల్లాం గ్రామంలో సోషల్‌ బాయికాట్‌ చేసిన పెత్తందార్లపై చర్యలు తీసుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 21 ఏప్రిల్‌, 2025.

ఉర్సా కంపెనీకి కేటాయించిన భూ వివరాలను బయటపెట్టాలి

ఊరూ పేరు లేని ఉర్సా క్లస్టర్స్‌ అనే ఒక ఐటి కంపెనీకి విశాఖపట్నంలో 60 ఎకరాలు భూమి కేటాయించినట్లుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి అధికారికంగా భూములు కేటాయించి ఉంటే వెంటనే రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. 

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు హోదా, విభజన హామీల అమలుకోసం పోరాడాలని చంద్రబాబుకు సిపిఐ(యం) విజ్ఞప్తి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 ఏప్రిల్‌, 2025.

 

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు

హోదా, విభజన హామీల అమలుకోసం పోరాడాలని 

చంద్రబాబుకు సిపిఐ(యం) విజ్ఞప్తి

రొయ్య 100 కౌంట్‌ కిలో రూ.270కి కొనాలి. - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 16 ఏప్రిల్‌, 2025.

రొయ్య 100 కౌంట్‌ కిలో రూ.270కి కొనాలి. - సిపిఐ(యం) డిమాండ్‌

ప్రైవేటురంగంలో రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం అంబేద్కర్‌కు నివాళిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రైవేటురంగంలో రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం

అంబేద్కర్‌కు నివాళిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

అంటరానితనం, సామాజిక అసమానతలపై పోరాటం

 

బాణసంచా పేలుడు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలి - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 ఏప్రిల్‌, 2025.

బాణసంచా పేలుడు ప్రమాదంలో 

మరణించిన కుటుంబాలను ఆదుకోవాలి - సిపిఐ(యం)

Pages

Subscribe to RSS - April