July

పి - 4 భారాన్ని ఉద్యోగులపై నెట్టకండి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 జూలై, 2025.

కరేడులో పోలీసు నిర్బంధాన్ని ఆపాలి.. అరెస్ట్‌ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 జూలై, 2025.

 

కరేడులో పోలీసు నిర్బంధాన్ని ఆపాలి

అరెస్ట్‌ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి

- సిపిఎం డిమాండ్‌ 

ఇండోస్సోల్‌ కంపెనీకి బలవంతంగా రైతుల భూములను ధారాదత్తం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్న రైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, దళితులపై పోలీసు నిర్బంధాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణం 30(ఎ) యాక్ట్‌ను ఉపసంహరించుకొని అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని కోరుతున్నది.

నిర్వాసితులకు న్యాయం చేసి అభివృద్ధి గురించి మాట్లాడాలి..

(ఈరోజు (26 జూలై, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. 

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

నిర్వాసితులకు న్యాయం చేసి అభివృద్ధి గురించి మాట్లాడాలి

సిఎంకు సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచన

 విజన్‌ 2047 కార్పొరేట్ల కోసం కార్పొరేట్ల చేత రూపొందించిందే

సంపున్నలను వదిలి పి4 పేరుతో టీచర్లపై పడ్డారు

కరేడులో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయాలన్న కుట్ర సాగుతోంది

జిందాల్‌కు ఐరన్‌ఓర్‌ గనుల కేటాయింపు అన్యాయం

లూలూకు ఆర్టీసి స్థలాలు ఇవ్వొదు

మెట్రో స్టేషన్ల పేరుతో భూ పందేరం

చారిత్రక ఆధారాలు లేని కాల్పనిక కథ హరిహర వీరమల్లుపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కోరుతూ.

 

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 24 జూలై, 2025.
శ్రీయుత కొణిదెల పవన్‌కళ్యాణ్‌ గారికి,
గౌరవ ఉప ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.

కామ్రేడ్‌ వి.ఎస్‌.అచ్యుతానందన్‌ మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 21 జూలై, 2025.

కామ్రేడ్‌ వి.ఎస్‌.అచ్యుతానందన్‌ మృతికి సంతాపం

కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఐ(యం) పూర్వ పోలిట్‌బ్యూరో సభ్యులు కామ్రేడ్‌ వి.ఎస్‌.అచ్యుతానందన్‌ (101) ఈరోజు 3.20  నిమిషాలకు ఆనారోగ్యంతో తిరువనంతపురం ఆసుపత్రిలో మరణించడంపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ సందర్భంగా కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేయాలని పార్టీ కమిటీలకు తెలియజేస్తున్నది.

బిజెపి ఒత్తిడికి లొంగి సామాన్య కార్మికులు, ఉద్యోగుల పొట్ట కొట్టద్దు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 21 జూలై, 2025.

బిజెపి ఒత్తిడికి లొంగి సామాన్య కార్మికులు, ఉద్యోగుల పొట్ట కొట్టద్దు

టిటిడిలో ఉద్యోగుల సస్పెన్షన్‌పై సిపిఐ(యం) విజ్ఞప్తి

జీవనసాయి ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 జూలై, 2025.

 

జీవనసాయి ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి

నారాయణ విద్యాసంస్థల వేదింపులు తాళలేక ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జీవన సాయి ఆత్మహత్యకు పాల్పడటంతీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, విద్యార్థి  కుటుంబానికి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

జల వివాదాల నిపుణుల కమిటీపై అఖిలపక్ష సమావేశం వేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 జూలై, 2025.

 

జల వివాదాల నిపుణుల కమిటీపై అఖిలపక్ష సమావేశం వేయాలి

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల డిమాండ్‌లను పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 15 జూలై, 2025.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల
డిమాండ్‌లను పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి
- సిపిఐ(యం)

Pages

Subscribe to RSS - July