March

అవాస్తవాలతో అసెంబ్లీని, ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు.. విద్యుత్‌ శాఖ మంత్రి ప్రకటనపై సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 మార్చి, 2025.

అవాస్తవాలతో అసెంబ్లీని, ప్రజల్ని  తప్పుదారి పట్టించొద్దు

విద్యుత్‌ శాఖ మంత్రి ప్రకటనపై సిపిఐ(యం)

రాష్ట్రవ్యాపితంగా ఆందోళన చేస్తున్న వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 07 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : రాష్ట్రవ్యాపితంగా ఆందోళన చేస్తున్న వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...

అయ్యా!

సూపర్‌ సిక్స్‌ వాగ్దానాల అమలు, 2029 నుండే మహిళా రిజర్వేషన్ల అమలు, మహిళల అదృశ్యంపై విచారణ తదితర అంశాలపై 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌ జరపాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 06 మార్చి, 2025.

 

శ్రీయుత కొణిదెల పవన్‌కళ్యాణ్‌ గారికి,

గౌరవ ఉప ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

క్రైస్తవ చర్చిల అనుమతులపై విచారణ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 05 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం : క్రైస్తవ చర్చిల అనుమతులపై విచారణ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరుతూ...

రిఫరెన్సు : మెమో నెం.2712164/సిపిఆర్‌ అండ్‌ ఆర్‌డి/ డి8/ 2024. తేది. 10.02.2025.

పవర్‌ప్లాంట్‌ల కోసం భూములు ఇచ్చిన నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామ దళితులు, గిరిజనులు, మత్స్యకారులు, స్థానికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ..

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. 

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 03 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం : పవర్‌ప్లాంట్‌ల కోసం భూములు ఇచ్చిన నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామ దళితులు, గిరిజనులు, మత్స్యకారులు, స్థానికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ..

స్థానిక సమస్యలపై మార్చి 8 నుండి ప్రజాచైతన్య యాత్రలు.... 22 నుండి మహాజర్లు, ధర్నాలు..

ఈరోజు (02 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

మాటల కోతలు...నిధుల కోతలు.. ఎంపి సీట్ల డీలిమిటేషన్‌పై అఖిలపక్షం వేసి చర్చించాలి..

ఈరోజు (01 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

మాటల కోతలు...నిధుల కోతలు...

ఎపి బడ్జెట్‌పై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు

అంచనాల్లో ప్రజల ప్రాధాన్యత లేదు 

లబ్దిదారులు, సంక్షేమ పథకాల్లో కోతపెట్టే ప్రమాదం

ప్రజా ప్రాధాన్యతతో అంచనాలు మార్చాలి

పోలవరం నిర్వాసితులకు తక్కువ కేటాయింపు

 

పెన్షన్లు సకాలంలో అందేటట్లు చూడాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 మార్చి, 2024.

 

పెన్షన్లు సకాలంలో అందేటట్లు చూడాలి

 

ప్రకాశం జిల్లా యర్రజర్ల కొండ ఐరన్‌ నిక్షేపాలు బిందాల్‌ కంపెనీకి కట్టబెట్టకుండా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనుల క్రింద కేటాయించాలని కోరుతూ..

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

అర్చకుడు వెంకట సత్యసాయిపై దాడికి పాల్పడిన వైకాపా మాజీ కార్పొరేటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 మార్చి, 2024.

అర్చకుడు వెంకట సత్యసాయిపై దాడికి పాల్పడిన
వైకాపా మాజీ కార్పొరేటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

Pages

Subscribe to RSS - March