October

తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలు?

అసెంబ్లీ శీతాకాల సమావేశాల కోసం రాజధాని ప్రాంతం తుళ్లూరులో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాలతోపాటు, శాసనమండలి సమావేశాలూ తుళ్లూరులోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలో బీర్ పార్లర్స్ ..!

ఇక మీట నొక్కితే చాలు... చల్లని బీరు గ్లాసుల్లోకి చిటికలో చేరిపోతుంది. కొత్తగా ఈ బీర్‌ పార్లర్లను ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయిరచిరది. మురదుగా మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఈ పార్లర్లను అనుమతి ంచాలనుకుంటున్నారు. కొత్తగా ప్రకటిరచ నున్న బార్‌ పాలసీలో వీటిని ప్రతిపాదిర చారు. త్వరలోనే కొత్త అరశాలతో నూతన బార్‌ పాలసీని ఆమోదిరచాలని భావిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు 2016-17లో అదనపు ఆదాయం వచ్చే విధంగా కొత్త బార్‌ పాలసీలో ప్రతిపాదనలు చేయాలని యోచిస్తోరది.

భూములు లాక్కుంటే ఊరుకోం..

 పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కు ంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ సర్వే చేసిన గ్రామాల్లో సోమవారం సిపిఎం బృందం పర్యటించింది. అధైర్య పడవలసిన అవసరంలేదని, రైతులకు సిపిఎం అండగా నిలుస్తు ందని భరోసా ఇచ్చారు. అనంతరం వైవి మాట్లాడు తూ, రాష్ట్రంలో జిల్లాకు లక్ష చొప్పున 13 లక్షల ఎకరాల భూమిని భూ బ్యాంకు పేరుతో ప్రభు త్వం లాక్కుంటోంద న్నారు.

మోడీ డిజిటల్‌ ఇండియా అంతరార్థమేంటి?

ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య జరిపిన అమెరికా పర్యటనలో లాస్‌ ఏంజిల్స్‌లోని సిలికాన్‌ వ్యాలీ సందర్శన మనకంద రకూ తెలిసిందే. అక్కడ ఆయన ప్రత్యేకంగా మూడు ప్రముఖ కంపెనీల (గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా) సిఇఒలతో సమావేశమవ డమే కాకుండా మరో ప్రముఖ కంపెనీ ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాల యాన్ని కూడా సందర్శించారు. ఇది మోడీ అద్భుత విజయంగా మన మీడియా ప్రముఖంగా పేర్కొంది. తను విరమించుకున్న 'ఇంటర్నెట్‌. ఆర్గ్‌' పథకాన్ని డిజిటల్‌ ఇండియా కోసం తిరిగి ప్రారంభిస్తానని మోడీకి ఫేస్‌బుక్‌ హామీ ఇచ్చింది.

పెరిగిన ధరలకు నిరసనగా తిరుపతి లో మహిషాసుర దిష్టి బొమ్మ దహనం

కేంద్ర , రాష్ట్ర ప్రబుత్వాల వైకరి వలన  పెరిగిన నిత్యఅవసర సరుకుల ధరలతో సామాన్యుడి బతుకు ప్రశ్నార్దకంగా  మారింది. ప్రచారాల ఆర్బతంతో ప్రజలకు అందవలిసిన నిధులు దుర్వినియోగంచేస్తూ  రాజకీయ అవినీతికి బాటలు వేస్తున్నారు.నిత్యావసర  వస్తువుల దారాలు సామాన్య ప్రజలకు  అందని ద్రాక్ష లా మారింది. కార్పోరేట్ శక్తులకు  ఊడిగం  చేస్తూ ధరలు నియంత్రించడంలో విపలం అయారు.కంద్ర ప్రబువత్వం lovikakika తత్త్వం జపం చేస్తూ మతోన్మదని పెంచి పోషిస్తునారు. మతోన్మాదులు ఎకడ పడితే అకడ మత గర్షనలకుపాల్పడుతూ  మేధావులను, కవులను హత్యచేస్తూ వారిపై దాడులకు పాల్పడుతూ బయబ్రంతులకు గురి చేస్తునారు.

రాష్ట్రానికి ప్రత్యక హొదా ఇవాలని వినూత్న రీతిలో నిరసన

బాబు, మోది రాష్ట్రానికి ప్రత్యక హొదా ఇవకుండా ప్రజలను మోసంచేయదాని నిరసిస్తూ తిరుపతి మున్సిపల్ ఆఫీసు ముందు 23.10.2015న గుండు గీసుకుని నిరసన కార్యక్రమం చేపటారు. ఇ కార్యక్రమంలో  పార్టీ  రాష్ట్ర కమిటి మెంబర్ కందారపు మురళి గారు, జిల్లా కార్యదర్శి వర్గ మెంబర్  వి. నాగరాజు గారు, తిరుపతి నగర కార్యదర్శి టి. సుబ్రమణ్యం గారు, మరియు నగర కమిటీ  మెంబర్స్ పాల్గొనారు. వై ఎస్ ఆర్ సి పి mla  చెవి రెడ్డి బాస్కర్ రెడ్డి మదతు తెలిపారు.      

ప్రత్యేక హోదాపై ప్రధాని దిష్టిబొమ్మదగ్ధం..

రాజధాని శంకు స్థాపనకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడి ప్రత్యేక తరగతి హోధాపైగానీ,ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజిపైగాని, విభజన హామీలపైనా పల్లెత్తు మాట కూడ మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ సిపియం ఆధ్వర్యంలో ప్రధాని దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. దహానాన్ని అడ్డుకునేందుకు పోలీసులు వీఫలయత్నం చేశినా నాయకులు పట్టు వదలకుండా దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలొ తెలిపిన నిరసనను పోలీసులు అడ్డుకున్నందుకు శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు.

Pages

Subscribe to RSS - October