ప్రైవేటురంగంలో రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం
అంబేద్కర్‌కు నివాళిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
అంటరానితనం, సామాజిక అసమానతలపై పోరాటం
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే బాబాసాహెబ్ డాక్టర్ బి.అర్.అంబేద్కర్ కలలుగన్న సామాజికాభివృద్ధి జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆయన స్ఫూర్తితో అంటరానితనం, సామాజిక అసమానతల నిర్మూలనకు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం సిపిఎం ఆధ్వర్యాన పెద్దఎత్తున పోరాటం నిర్వహిస్తామనీ తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్మృతివనంలో విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్మృతివనం నిర్వహణ ప్రభుత్వమే నిర్వహించాలని, నిధులు...