భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 ఏప్రిల్, 2025.
పెట్రోలు, డీజిల్ ధర రూ.2లు తగ్గించాలి
పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి అంతర్జాతీయ ముడి చమురు ధరలకనుగుణంగా ధరలను తగ్గించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. రూ.2లు అదనపు సుంకాన్ని విధించినా ధర పెంచలేదని ప్రజలను మభ్యపరిచి, మోసపుచ్చటాన్ని నిరసిస్తున్నది.