ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 15 ఫిబ్రవరి, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ‘ఉపాధి హామీలో’ జాబ్ కార్డులు భారీగా తొలగింపులు - వాటిని పునరుద్ధరించాలి, వేతన బకాయిలు చెల్లింపు, అన్ని గ్రామాల్లో పనుల చేపట్టి, వలసలు నివారించాలని కోరుతూ..
అయ్యా!