భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 16 జూన్, 2025.
వర్గ, ప్రజా పోరాటాలను ఉదృతం చేయాలి
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశంలో బి.వి.రాఘవులు
కార్పోరేట్, మతోన్మాద కూటమి నాయకత్వంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వర్గ, ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలనీ సిపిఐ(యం) పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు.