June

విశాఖ ఉక్కు ప్రమాదంపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూన్, 2026.

విశాఖ ఉక్కు ప్రమాదంపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి

మృతులకు సంతాపం - కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్

కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

విశాఖ ఉక్కు ప్రమాదంపై సీపీఐ (యం) దిగ్భ్రాంతి

విశాఖ ఉక్కు  ప్రమాదంపై సీపీఐ (యం) దిగ్భ్రాంతి 
కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
ప్రమాద కారణాలపై పూర్తి విచారణ జరిపించాలి
చని పోయిన వారి కుటుంబాలకు  కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి
ప్రమాద బాధితులకు 50 లక్షలు చెల్లించాలి

గాడితప్పిన రెండేళ్ల కూటమి పాలన

ఈరోజు (07 జూన్, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

గాడితప్పిన రెండేళ్ల కూటమి పాలన

ఏం సాధించారని ప్రజల్లోకి వెళతారు

స్వర్ణాంధ్ర కాదు విషాద ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు

మోడీ పాలనపై యువత గర్జిస్తోంది

ప్రజల ఆస్తులు లూఠీ చేస్తున్నారు

వైసిపి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదు

టిడిపి, వైసిపి రెండూ బిజెపి పంచన చేరాయి

కూటమి రెండేళ్ల పాలనపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

 

కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ అపరిపక్వ వ్యాఖ్యలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 జూన్, 2026.
కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ అపరిపక్వ వ్యాఖ్యలు
-వి.శ్రీనివాసరావు, సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి

ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజం గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 జూన్, 2026.

ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజం గనులను
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలి

డిఎస్సీ స్పోర్ట్స్ కోటాపై సమగ్ర విచారణ జరపాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 జూన్, 2026.

 

డిఎస్సీ స్పోర్ట్స్ కోటాపై సమగ్ర విచారణ జరపాలి

పొగాకు రైతుల్ని ఆదుకోండి. కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 జూన్, 2026.

పొగాకు రైతుల్ని ఆదుకోండి. 

కనీసం రూ.1000 కోట్లు  కేటాయించాలి.

బోర్డు, ఎస్‌టిసి సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలి. ఐటిసి దోపిడీకి అడ్డుకట్ట వేయాలి

ధర కిలోకు రూ.350 లకు తక్కువ కాకుండా నిర్ణయించాలి.

నోబిడ్స్ పేరుతో రైతులను వేధిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలి.

క్యూబా సంఘీభావ నిధి అందించిన ప్రజలకు సిపిఐ(యం) ధన్యవాదాలు..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 జూన్, 2026.

క్యూబా సంఘీభావ నిధి అందించిన 

ప్రజలకు సిపిఐ(యం) ధన్యవాదాలు

సోషలిస్టు క్యూబాపై దుర్మార్గంగా ఆంక్షలు విధించి తిండి, మందులు, ఇంధనం లేకుండా మాడ్చి చంపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంపు చేస్తున్న దుర్మార్గాలను ఖండిస్తూ ఏప్రిల్ 7వ తేదీ ఒక్కరోజు క్యూబా సంఘీభావ నిధికి సిపిఐ(యం) ఇచ్చిన పిలుపుకు స్పందించిన ప్రజలు రూ.33 లక్షలు విరాళంగా అందించారు. ఆదరించిన ప్రతి ఒక్కరికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలుపుతున్నది.

మున్సిపల్ సేవలు ప్రైవేటీకరించొద్దు జివొ 975 మరియు 673 రద్దు చేయాలి సర్‌పై టిడిపి, వైసిపి, జనసేన ద్వంద వైఖరి

(ఈరోజు (01 జూన్, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

మున్సిపల్ సేవలు  ప్రైవేటీకరించొద్దు

జివొ 975 మరియు 673 రద్దు చేయాలి

  సర్‌పై టిడిపి, వైసిపి, జనసేన ద్వంద వైఖరి 

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి  శ్రీనివాసరావు

 

మున్సిపల్ సేవలను ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 673 మరియు 975 లను తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాజధాని అమరావతి మరో దశ భూసమీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 జూన్‌, 2025.

రాజధాని అమరావతి మరో దశ భూసమీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలి

 

Pages

Subscribe to RSS - June