June

హోమ్ మంత్రి అనితపై అమర్‌నాథ్ వ్యాఖ్యలకు సిపిఐ(యం) ఖండన.. బీచ్ షాక్స్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 జూన్, 2026.

 హోమ్ మంత్రి అనితపై అమర్‌నాథ్ వ్యాఖ్యలకు సిపిఐ(యం) ఖండన

రాష్ట్ర హోమ్ మంత్రి వంగల పూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి, వైసిపి నాయకులు అమర్‌నాథ్ వాటిని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. వైసిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు మహిళలపట్ల అవమానకరంగా మాట్లాడేవారిని అదుపు చేసి హుందాగా వ్యవహరించేటట్లు చూడాలని కోరారు.

సిజెపి అభిజిత్ దీప్కేపై దాడికి ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 15 జూన్, 2026.

సిజెపి అభిజిత్ దీప్కేపై దాడికి ఖండన

పడవ ప్రమాదం పట్ల సిపిఐ(యం) విచారం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 14 జూన్, 2026.

పడవ ప్రమాదం పట్ల సిపిఐ(యం) విచారం

అమెరికా దాడిలో మృతిచెందిన భారత నావికా అధికారులకు సంతాపం... అమెరికా దాడులను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 12 జూన్, 2026.

అమెరికా దాడిలో మృతిచెందిన

భారత నావికా అధికారులకు సంతాపం

అమెరికా దాడులను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి

డిఎస్సీ స్పోర్ట్స్ కోటాల నియామకాలపై న్యాయ విచారణ జరిపించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 12 జూన్, 2026.

డిఎస్సీ స్పోర్ట్స్ కోటాల నియామకాలపై 

న్యాయ విచారణ జరిపించాలి

గుమ్మడి గోపాలకృష్ణకు నటన విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు పట్ల సిపిఐ(యం) హర్షం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 10 జూన్, 2026.

ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు నటన విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు రావడంపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తున్నది. ఆయన పారాణిక, చారిత్రక నాటకాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి నాటక రంగానికి అనేక సేవలందించారు. ప్రజలకు చేరువగా నాటక, కళా రంగాన్ని తీసుకువెళ్ళటానికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

ఉక్కు ప్రమాదంలో సాహసం చూపిన కార్మికులకు అభినందనలు ప్యాకేజీ ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 10 జూన్, 2026.
ఉక్కు ప్రమాదంలో సాహసం చూపిన కార్మికులకు అభినందనలు
ప్యాకేజీ ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి

భారతీరాజా మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 09 జూన్, 2026.

భారతీరాజా మృతికి సంతాపం

ప్రముఖ దర్శకులు, నటుడు భారతీరాజా మృతికి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ్ కమిటీ సంతాపాన్ని తెలియజేస్తున్నది. తమిళంలోనూ, తెలుగులోనూ జనాదరణ కలిగిన అభ్యుదయ, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అనేకమంది కొత్త నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన మృతి కళా రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

Pages

Subscribe to RSS - June